Green City
"విజయవాడకు అతి దగ్గరలో అరకు లాంటి ప్రాంతం ఉందని మీకు తెలుసా?
ప్రశాంతమైన వాతావరణంలో, పచ్చని ప్రకృతి మధ్యలో ఒక అద్భుతమైన వెంచర్ తీసుకురాబోతోంది మా 'ప్రాపర్టీ ఎక్స్‌పర్ట్' టీమ్.
విజయవాడ నుంచి కేవలం 30 కిలోమీటర్ల దూరంలో, నేషనల్ హైవే గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకు ఆనుకొని, సైట్‌కు ఆనుకొని గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే పోతుంది. చుట్టూ పచ్చని కొండల మధ్యలో, ఊరికి దగ్గరలో, ఇళ్ళ మధ్యలో అద్భుతమైన ప్రాజెక్ట్ తీసుకురాబోతున్నాం అతి తక్కువ రేటుకే.
ప్రాపర్టీ ఎక్స్‌పర్ట్స్‌కు ఉన్న బ్రాండింగ్ ఏంటంటే.. మార్కెట్‌లో ఉన్న రేటు కన్నా కాంపిటేటివ్ ప్రైస్‌లో మనం ఇవ్వడం అనేది మనకున్న బ్రాండ్. సో, విజయవాడకు దగ్గరలో ప్రశాంతమైన వాతావరణంలో, అరకును తలపించే ప్రాంతంలో త్వరలో రాబోతున్నాము అద్భుతమైన వెంచర్‌తో.
gallary


















